ANIVARA ASTHANAM AT SRIVARI TEMPLE ON JULY 16 _ జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం 

KOIL ALWAR TIRUMANJANAM ON JULY 15

VIP BREAK DARSHANS CANCELLED FOR TWO DAYS

Tirumala, 13 July 2025: Anivara Asthanam, the traditional temple Budget Festival, will be observed in Srivari Temple at Tirumala on July 16.

In connection with this, the Koil Alwar Tirumanjanam will be held on July 15.

As such, VIP Break Darshan remain cancelled on these two and no recommendation letters will be accepted for the same except for the Protocol VIPs on July 14 and 15.

Devotees are requested to make note of this and co-operate with TTD.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 16 శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం 

జూలై 15 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం 

రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల, 2025 జూలై 13: జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరగనుంది.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఈ కారణంగా ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు టీటీడీ రద్దు చేసింది.

జూలై 14, 15వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించవలసినదిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.