WALK-IN-INTERVIEWS FOR FACULTY POSTS AT SV AYURVEDA COLLEGE ON JULY 16 _ జూలై 6న ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బోధనా సిబ్బంది పోస్టులకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

Tirupati, 24 June 2022: TTD is organising walk-in interviews for one-year contract teaching posts at the Sri Venkateswara Ayurveda College on July 6.

 

Interested persons should attend the interviews at SVETA Bhavan by 9.30 am on July 6 along with xerox copies and originals of their credentials.

 

The details of posts are One Professor and One Assistant Professor post in Ayurveda Samhita and Siddhant ( UG) department and One Professor and One Assistant Professor post in the Koumara Brutsya(UG) department.

 

For more details the interested candidates are advised to log into TTD website www.tirumala.org

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 6న ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బోధనా సిబ్బంది పోస్టులకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

తిరుపతి, 2022 జూన్ 24: తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు బోధించేందుకు ఉన్నతశ్రేణి బోధనా సిబ్బంది పోస్టులకు జూలై 6వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువపత్రాలతోపాటు జెరాక్స్‌ కాపీలను తీసుకుని ఉదయం 9.30 గంటలకు తిరుపతిలోని శ్వేత భవనంలో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఆయుర్వేద సంహిత‌, సిద్ధాంత (యుజి) విభాగంలో ప్రొఫెసర్‌ -1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-1, కౌమారభృత్య(యుజి) విభాగంలో ప్రొఫెసర్‌ -1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-1 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.