E-AUCTION OF. EMPTY CASHEW PLASTIC BUCKETS ON JULY 7 _ జూలై 7న జీడిపప్పు ఖాళీ ప్లాస్టిక్ బకెట్ ల ఈ – వేలం
Tirupati, June 30, 2026: TTD will conduct an e-auction of empty plastic buckets used for cashew packing at the Tirumala Sri Venkateswara Temple and other affiliated temples for the period from April 1, 2026 to March 31, 2027, through the Andhra Pradesh Government e-Procurement portal on July 7.
Interested bidders may pay an EMD of ₹25,000. For details, contact the TTD Marketing Office, Tirupati (0877-2264429) during office hours or visit the TTD website and the AP Government e-Procurement portal.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జూలై 7న జీడిపప్పు ఖాళీ ప్లాస్టిక్ బకెట్ ల ఈ – వేలం
తిరుపతి, 2026 జూన్ 30: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో 01-04-2026 నుండి 31-03-2027 వరకు జీడిపప్పు ప్యాకింగ్‌కు వినియోగించే ఖాళీ ప్లాస్టిక్ బకెట్ లను జూలై 7న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ– వేలం వేయనున్నారు.
ఆసక్తిగల బిడ్డర్లు ఈఎండి రూ.25,000 చెల్లించి ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
