SEPTEMBER MONTH ACCOMMODATION ONLINE QUOTA ON JULY 8 _ జూలై 8న సెప్టెంబరు నెల వ‌స‌తి కోటా ఆన్ లైన్ లో విడుదల

TIRUMALA, 07 JULY 2022: The on-line quota of accommodation for the month of September will be released by TTD by 9am.

While the Special Entry Darshan quota for virtual Arjita Seva ticket holders pertaining to the days July 12, 15 and 17 will be released on Friday, July 8 by 11am.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 8న సెప్టెంబరు నెల వ‌స‌తి కోటా ఆన్ లైన్ లో విడుదల

తిరుమల, 2022 జూలై 07: సెప్టెంబరు నెల‌కు సంబంధించిన తిరుమ‌లలో వ‌స‌తి కోటాను జూలై 8వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.
 
అదేవిధంగా, శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు జూలై 12, 15, 17తేదీల్లో వ‌ర్చువ‌ల్ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భ‌క్తుల‌కు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌వ‌ల‌సిందిగా  కోర‌డ‌మైన‌ది.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.