JUDICIAL REVIEW ON SRIPATHAM AND ACHUTAM TENDERS _ జ్యుడిషియల్ ప్రివ్యూకు అచ్యుతం, శ్రీపథం టెండరు డాక్యుమెంట్లు- అక్టోబరు 27 వరకు అభ్యంతరాల స్వీకరణ

Tirupati,18 October 2023:  TTD has submitted the tender documents of Achutam and Sripatham PACs for judicial review and open for objections till October 27.

It may be recalled that the TTD Trust Board has approved to build Achutam complex costing ₹300 crore to replace the 2nd Choultry and ₹300 crore Sripatham complex at another ₹300 crore replacing the 3rd Choultry in Tirupati.

The objections and suggestions, if any, on the projects shall be processed through either email on  apjudicialpreview@gmail.com  or cettdtpt@gmail.com. For more details visit https://judicialpreview.ap.gov.in or www.tirumala.org 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

జ్యుడిషియల్ ప్రివ్యూకు అచ్యుతం, శ్రీపథం టెండరు డాక్యుమెంట్లు

– అక్టోబరు 27 వరకు అభ్యంతరాల స్వీకరణ

తిరుపతి, 2023 అక్టోబ‌రు 18: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం టీటీడీ తిరుపతిలో నిర్మించతలపెట్టిన అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల టెండరు డాక్యుమెంట్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు సమర్పించడం జరిగింది. ఈ వసతి సముదాయాల నిర్మాణానికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 27వ తేదీలోపు తెలియజేయాలని కోరడమైనది.

తిరుపతిలో రెండో సత్రం స్థానంలో రూ.300 కోట్లతో అచ్యుతం, మూడో సత్రం స్థానంలో రూ.300 కోట్లతో శ్రీపథం వసతి గృహాలను నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏవైనా సలహాలు, అభ్యంతరాలను apjudicialpreview@gmail.com కు లేదా cettdtpt@gmail.com కానీ మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరడమైనది. ఇతర వివరాల కోసం https://judicialpreview.ap.gov.in www.tirumala.org వెబ్సైట్లను సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.