FEBRUARY QUOTA OF Rs.300/- TICKETS TO RELEASE ON JANUARY 20 _ జనవరి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
Tirumala, 18 Jan. 21: TTD plans to release the February quota of Rs.300 tickets in On-line on January 20.
The February quota of darshan tickets will be released on Wednesday at 9 am.
On the same day afternoon at 3 pm, TTD will release the February online quota of room allotments at Tirumala and Tirupati.
The devotees are requested to take note of the online quota release dates for February month and make advance bookings for their comfortable pilgrimage.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జనవరి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమల, 18 జనవరి 2021: భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జనవరి 20న బుధవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలోని గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను, గదులను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.