Rs. 3 CRORE DONATION TO TTD _ టిటిడికి రూ.3 కోట్లు విరాళం
Tirupati, 03 January 2026: Sri P.M.S. Prasad, Executive Director of Reliance Industries, has donated Rs. 3 crore to various trusts of the TTD.
The donor handed over the demand draft for Rs. 3 crore to the TTD Executive Officer, Sri Anil Kumar Singhal, in the EO’s chamber at the TTD Administrative Building on Saturday morning in Tirupati.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టిటిడికి రూ.3 కోట్లు విరాళం
తిరుపతి, 2025, జనవరి 03: టిటిడికి చెందిన పలు ట్రస్ట్ లకు రూ.3 కోట్లు విరాళాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పిఎంఎస్ ప్రసాద్ అందించారు.
ఈ మేరకు రూ.3 కోట్ల విరాళం డిడిని శనివారం ఉదయం టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు దాత అందజేశారు.
టిటిడిలోని పలు ట్రస్ట్ లకు రూ.3 కోట్లు విరాళం అందించడంపై దాతను టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

