SPORTS FOR RETIRED EMPLOYEES HELD _ టిటిడి ఉద్యోగుల క్రీడా పోటీల్లో షటిల్, త్రో బాల్, క్యారమ్స్ విభాగాల విజేతలు
TIRUPATI, 13 FEBRUARY 2022: As part of the ongoing annual sports meet in TTD, the games and sports were held for retired employees on Sunday.
The retired employees of TTD competed with equal enthusiasm on par with young employees to showcase their skills.
Throw Ball, Shuttle, caroms were conducted. One octogenarian woman also took part and stood runner up in Caroms doubles.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ఉద్యోగుల క్రీడా పోటీల్లో షటిల్, త్రో బాల్, క్యారమ్స్ విభాగాల విజేతలు
తిరుపతి, 2022 ఫిబ్రవరి 13: టిటిడి ఉద్యోగులకు ఆదివారం షటిల్, త్రో బాల్, క్యారమ్స్ పోటీలు జరిగాయి. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
మహిళ ఉద్యోగులు..
– 45 ఏళ్ల లోపు మహిళ ఉద్యోగుల త్రో బాల్ పోటీలలో శ్రీమతి సుధ విజయం సాధించగా, శ్రీమతి సరస్వతి రన్నరప్‌గా నిలిచారు.
– 45 ఏళ్లు పైబడిన మహిళ ఉద్యోగుల త్రో బాల్ పోటీలలో శ్రీమతి శోభారాణి విజయం సాధించగా, శ్రీమతి లలిత రన్నరప్‌గా నిలిచారు.
– విశ్రాంత మహిళా ఉద్యోగుల క్యారమ్స్ పోటీల్లో శ్రీమతి సురేఖ విజేతగా నిలవగా, శ్రీమతి పద్మావతి రన్నరప్‌గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీలలో శ్రీమతి సురేఖ శ్రీమతి ప్రభావతి విజయం సాధించగా, శ్రీమతి నిర్మల శ్రీమతి బాలమణి రన్నరప్ గా నిలిచారు.
పురుష ఉద్యోగులు..
– 45 ఏళ్ల లోపు పురుష ఉద్యోగుల్ షటిల్ సింగిల్స్ పోటీల్లో శ్రీ గణపతి విజయం సాధించగా, శ్రీ రమేష్ రన్నరప్‌గా నిలిచారు. షటిల్ డబుల్స్ పోటీలలో శ్రీ గణపతి శ్రీ ముని కృష్ణయ్య విజయం సాధించగా, శ్రీ విజయ్ కుమార్ శ్రీ రమేష్ రన్నరప్ గా నిలిచారు.
– విశ్రాంత పురుష ఉద్యోగుల పురుషుల క్యారమ్స్ పోటీల్లో శ్రీ రాజయ్య విజేతగా నిలవగా, శ్రీ పాండురంగారెడ్డి రన్నరప్‌గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీలలో శ్రీ పాండురంగారెడ్డి, శ్రీ జయచంద్ర విజయం సాధించగా, శ్రీ దాస్ శ్రీ రాజయ్య రన్నరప్ గా నిలిచారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.