టిటిడి క్యాలెండ‌ర్లు, డైరీల ప్యాకింగ్‌, షిప్పింగ్‌కు ఇ-టెండ‌ర్లు

టిటిడి క్యాలెండ‌ర్లు, డైరీల ప్యాకింగ్‌, షిప్పింగ్‌కు ఇ-టెండ‌ర్లు

తిరుప‌తి, 2020 సెప్టెంబరు 15: టిటిడి ముద్రించిన 2021 క్యాలెండ‌ర్లు, డైరీల‌ను ప్యాకింగ్ మ‌రియు షిప్పింగ్ చేసేందుకు ఇ-టెండ‌ర్లు ఆహ్వానించ‌డ‌మైన‌ది.

ఇ-టెండ‌ర్ల‌కు సంబంధించిన వివ‌రాల కోసం https://www.tirumala.org మ‌రియు https://tender.ap.eprocurement.gov.in వెబ్‌సైట్ల‌ను గానీ, 0877-2264209, 9963955585 ఫోన్ నంబ‌ర్ల‌ను గానీ, ఇమెయిల్ : swpttd@gmail.com ను గానీ సంప్ర‌దించ‌గ‌ల‌రు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది