TTD CHAIRMAN AND EO EXTEND SANKRANTHI GREETINGS _ టిటిడి ఛైర్మన్‌, ఈవో సంక్రాంతి శుభాకాంక్షలు

Tirumala, 13 January 2026: The Chairman of the TTD Trust Board, Sri B.R. Naidu, and the Executive Officer, Sri Anil Kumar Singhal, extended their Makara Sankranthi greetings to the devotees of Sri Venkateswara present across the globe.

They wished that all devotees celebrate this auspicious festival with joy and enthusiasm, with the benign blessings of Srivaru.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఛైర్మన్‌, ఈవో సంక్రాంతి శుభాకాంక్షలు

తిరుమల, 2026, జనవరి 13: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శ్రీవారి భక్తులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో రైతన్నలు కనుమ పండుగ నాడు గోపూజ చేసి గోసంరక్షణకు పాటుపడాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

ఆ దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి కటాక్షాలతో ఈ పర్వదినాన్ని భక్తులందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు.

టి.టి.డి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.