TTD CHAIRMAN DONATES RS 5 LAKHS TO TTD _ టిటిడి ట్ర‌స్టుల‌కు రూ.5 ల‌క్ష‌లు విరాళం అందించిన టిటిడి ఛైర్మ‌న్‌

Tirumala, 1 May 2021: TTD chairman Sri YV Subba Reddy on Saturday donated Rs 5 lakhs to various trusts of TTD.

He handed over the donation to TTD Additional EO Sri AV Dharma Reddy at the Ranganayakula Mandapam inside the Srivari temple.

The chairman requested that the donation should be utilised: 1lakh to SV Veda preservation trust, Rs 50,000 each to Srivani Trust, Sri Balaji Arogya Vara prasadini scheme, Sri Heritage Preservation Trust, SVBC trust and for Covid relief works.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ట్ర‌స్టుల‌కు రూ.5 ల‌క్ష‌లు విరాళం అందించిన టిటిడి ఛైర్మ‌న్‌

తిరుమల, 2021 మే 01: టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి వివిద‌ ట్రస్టులకు రూ. 5 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ‌నివారం ఉద‌యం ఇన్‌చార్జ్ ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మ‌రెడ్డికి విరాళం చెక్కును అంద‌జేశారు.

ఎస్వీ ప్రాణ‌దానం ట్ర‌స్టుకు రూ.లక్ష, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 50 వేలు, విద్యాదాన ట్రస్టుకు రూ.50 వేలు, శ్రీ‌వాణిట్ర‌స్టుకు రూ.50 వేలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకి రూ.50 వేలు, ఎస్వీ హెరిటేజ్ ప్రిజ‌ర్వేష‌న్ ట్ర‌స్టుకు రూ.50 వేలు, ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.50 వేలు, కోవిడ్ స‌హాయ‌చ‌ర్య‌ల‌కు రూ.50 వేలు వినియోగించాలని ఛైర్మ‌న్‌ కోరారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.