OATH TAKEN _ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ జె.రామేశ్వ‌ర రావు ప్రమాణస్వీకారం

TIRUMALA, 07 OCTOBER 2021: Sri J Rameswara Rao took oath as TTD Trust Board member on Thursday in Srivari temple.

 

The Additional EO Sri AV Dharma Reddy administered the oath at Bangaru Vakili.

 

After darshan of Sri Venkateswara Swamy, he was rendered Vedaseervachanam at Ranganayakula Mandapam and later Theertha Prasadams, laminated photos of Srivaru and Coffee table books on TTD were presented to him.

 

Deputy EOs Sri Ramesh Babu, Smt Sudharani were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ జె.రామేశ్వ‌ర రావు ప్రమాణస్వీకారం

తిరుమల, 2021 అక్టోబ‌రు 07: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శ్రీ జె.రామేశ్వ‌ర రావు గురువారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి శ్రీ జె.రామేశ్వ‌ర రావుచే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు.

అనంతరం అద‌న‌పు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీమతి సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.