TTD EO INSPECTS DEPARTMENTS _ టిటిడి పరిపాలనా భవనంలో పలు విభాగాలను తనిఖీ చేసిన ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి
Tirupati, 17 Mar. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy on Wednesday evening inspected several wings in the TTD administrative building and made valuable suggestions to officials concerned.
The focus areas were Board Cell, PRO wing, Services, Recruitment, IT Data Centre, General, Engineering, Welfare, Audit, Law Department etc. and interacted with HoDs on day-to-day activities, file movement, the workload on an employee in each section etc.and also interacted with caseworkers.
After inspecting the Attendance registers and others he made valuable suggestions to officials on improving the work efficiency and overall work ethics of each wing.
TTD JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti and HoDs of all wings were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఇందులో బోర్డు సెల్, ప్రజాసంబంధాలు, సర్వీస్, రిక్రూట్‌మెంట్, ఐటి డేటా సెంటర్, జనరల్, ఇంజినీరింగ్, సంక్షేమం, అడిట్, లా విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాల సిబ్బంది రోజువారి కార్యకలాపాలను ఆయా విభాగాధిపతులు ఈవోకు వివరించారు. ఒక్కొక్క ఉద్యోగికి ఎంత పని వుంది, రోజుకు ఎన్ని ఫైల్స్ ఉంటాయి, ఏవిధంగా ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు అనే విషయం ఆయన ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఈవో ఉద్యోగుల పని తీరు, అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈవో వెంట జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.