SADGAMAYA POSTPONED _ టిటిడి పాఠశాలలలో ఈ నెల 16 నుండి 19 వరకు 8, 9,10 తరగతుల విద్యార్థిని విద్యార్థులకు జరుగనున్న సద్గమయ శిక్షణ తరగతులు వాయిదా పడ్డాయి.
Tirupati, 14 June 2025: The Sadgamaya training classes for students of classes 8, 9, 10 in TTD schools scheduled to be held from 16th to 19th of this month have been postponed.
According to the HDPP Secretary Sri Sriram Raghunath the Sadgamaya training classes for students studying in TTD schools have been postponed due to administrative reasons.
The dates of the training classes will be announced soon.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి పాఠశాలలలో ఈ నెల 16 నుండి 19 వరకు 8, 9,10 తరగతుల విద్యార్థిని విద్యార్థులకు జరుగనున్న సద్గమయ శిక్షణ తరగతులు వాయిదా పడ్డాయి.
తిరుపతి, 2025, జూన్ 14: టిటిడి పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు కోసం చేపట్టిన సద్గమయ శిక్షణ తరగతులు పరిపాలనా పరమైన కారణాలు మూలంగా వాయిదా వేసినట్లు డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీరాం రఘునాథ్ వెల్లడించారు. తదుపరి శిక్షణ తరగతుల తేదీలను ప్రకటిస్తామన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.