ELECTRIC BUS DONATED TO TTD _ టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం
Tirumala, 15 November 2025: Pune-based Pinnacle Mobility Solutions Private Limited, donated an electric bus worth Rs. 74.24 lakh to TTD on Saturday.
The representatives of the company handed over the keys of the bus to DyEO Sri Lokanatham in front of the Srivari Temple.
Tirumala Transport DI Sri Venkatadri Naidu participated in this program.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం
తిరుమల, 2025 నవంబర్ 15: పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.74.24 లక్షల విలువైన విద్యుత్ బస్సును శనివారం టీటీడీకి విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట బస్సు తాళాలను డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమల ట్రాన్స్ పోర్ట్ డిఐ శ్రీ వెంకటాద్రి నాయుడు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.




