MEDICINES DONATED TO TTD _ టీటీడీకి ఔషధాలు విరాళం

Tirumala, 29 May 2026: Sri Talasila Venkateswara Rao, Director of Indu Drugs Private Limited, Hyderabad, donated medicines worth Rs.7.50 lakh to the TTD Central Hospital in Tirupati on Friday.

On behalf of the donor, TTD Board Member Sri Nannapaneni Sadasiva Rao handed over the donation to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s Camp Office in Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI    

టీటీడీకి ఔషధాలు విరాళం

తిరుమల, 2026 మే 29: హైదరాబాద్ కు చెందిన ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ తలశిల వేంకటేశ్వరరావు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి రూ.7.50 లక్షల విలువైన ఔషధాలను విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళాన్ని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.