DONATION OF FOGGING MACHINES _ టీటీడీకి ఫాగింగ్ మిషన్ల విరాళం – జెఈవో శ్రీమతి సదా భార్గవికిఅందజేసిన దాత
Tirupati, 6 Mar. 21: Sri Akella Raghavendra, Chairman of Akella Raghavendra Foundation, has donated fogging machines worth ₹2 lakh to TTD on Saturday.
TTD JEO Smt Sada Bhargavi received the machines at the TTD administrative building.
TTD Additional Health Officer Dr Sunil Kumar and other officials were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి ఫాగింగ్ మిషన్ల విరాళం- జెఈవో శ్రీమతి సదా భార్గవికి అందజేసిన దాత
తిరుపతి 6మార్చి 2021: హైదరాబాద్ కు చెందిన ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర టీటీడీకి మూడు ఫాగింగ్ మిషన్లు విరాళంగా అందించారు. టీటీడీ పరిపాలన భవనంలో శనివారం సాయంత్రం జెఈవో శ్రీమతి సదా భార్గవికి వీటిని అందజేశారు. వీటి విలువ రూ. 2 లక్షలు ఉంటుందని దాత శ్రీ రాఘవేంద్ర చెప్పారు. దాతను జెఈవో శ్రీమతి సదా భార్గవి అభినందించారు.
అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది