BUGGY DONATED _ టీటీడీకి బ్యాటరీ వాహనం విరాళం

TIRUMALA, 19 JULY 2023: Hyderabad-based devotee Dr Bala Bhaskar Reddy donated a buggy to TTD at Tirumala on Wednesday.

He handed over the vehicle to Tirumala DI Sri Janakirami Reddy after performing Puja to the battery vehicle.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి బ్యాటరీ వాహనం విరాళం

తిరుమల, 2023 జూలై 19: హైదరాబాద్ కు చెందిన డాక్టర్ బాల భాస్కర్ రెడ్డి బుధవారం టీటీడీకి రూ.4.5 లక్షల విలువైన బ్యాటరీతో నడిచే వాహనాన్ని ( బగ్గీ) విరాళంగా అందించారు.

శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించిన అనంతరం తిరుమల డిఐ శ్రీ జానకిరామిరెడ్డికి దాత బ్యాటరీ వాహనం అందజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.