DONATION OF MINI TRUCK TO TTD _ టీటీడీకి మినీ ట్రక్కు విరాళం

Tirumala, 21 February 2025: A mini truck was donated to Tirumala on Friday.  
 
Business Head of Ashok Leyland Company Sri Viplav Shah presented ”Saathi” Mini Truck worth Rs.6.60 lakhs. 
 
To this extent, the vehicle keys were handed over to the AEO of the temple, Sri Mohan Raju, in front of the Srivari temple.
 
TTD DI Sri Subrahmanyam and Ashok Leyland Sales Head Srikanth Raja participated in this program.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి మినీ ట్రక్కు విరాళం

తిరుమల, 2025 ఫిబ్రవరి 21: తిరుమల శ్రీవారికి శుక్రవారం ఒక మినీ ట్రక్కు విరాళంగా అందింది. అశోక్‌ లేలాండ్‌ కంపెనీ బిజినెస్ హెడ్ శ్రీ విప్లవ్ షా రూ.6.60 లక్షల విలువైన అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన సాథీ మినీ ట్రక్కును అందజేశారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహన తాళాలను ఆలయ ఏఈఓ శ్రీ మోహన్ రాజుకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ డీఐ సుబ్రహ్మణ్యం, అశోక్ లేలాండ్ సేల్స్ హెడ్ శ్రీకాంత్ రాజ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.