Rs. 1 CRORE DONATED TO TTD _ టీటీడీకి రూ.కోటి విరాళం

Tirumala, 26 June 2025: The NRI devotee Sri Thota Chandrasekhar has donated Rs. 1 crore to TTD SV Pranadana Trust on Thursday.

To this extent, the donor handed over the donation cheque to the TTD Chairman Sri B.R. Naidu at the latter’s Camp Office in Tirumala.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.కోటి విరాళం

తిరుమల, 2025 జూన్ 26: ఓ NRI భక్తుడు శ్రీ తోట చంద్రశేఖర్ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.కోటి విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.