DEVOTEE DONATES RS. 1 CRORE TO TTD _ టీటీడీకి రూ.కోటి విరాళం

Tirumala, 14 November 2025: A devotee from Vijayawada Sri Monish Venkat Satya Prakash, donated Rs.1 crore to the TTD run Sri Venkateswara Annaprasadam Trust on Friday.

On behalf of the donor, representative Sri Bhushan handed over the Demand Draft to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s Camp Office in Tirumala.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.కోటి విరాళం

తిరుమల, 2025 నవంబర్ 14: విజయవాడకు చెందిన శ్రీ మోనిష్ వెంకట సత్య ప్రకాష్ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తరపున ప్రతినిధి శ్రీ భూషణ్ తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ  బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.