Rs. ONE CRORE DONATION TO TTD _ టీటీడీకి రూ.కోటి విరాళం

Tirumala, 28 November 2025: A devotee from Tenali, Sri Ramakrishna Kilari, donated Rs. One crore to TTD Sri Venkateswara Anna Prasadam Trust on Friday.

The donor handed over the demand draft for the donation to the TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at Sri Padmavathi Rest House in Tirupati.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.కోటి విరాళం

తిరుమల, 2025 నవంబర్ 28: తెనాలికి చెందిన శ్రీ రామకృష్ణ కిలారి అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.