Rs. ONE CRORE DONATION TO TTD_ టీటీడీకి రూ.కోటి విరాళం
Tirumala, 10 February 2026: Sri Guttha Sri Harsha Sai Chowdary from Hyderabad donated Rs. 1 crore to the TTD Sri Venkateswara Pranadana Trust on Tuesday.
On this occasion, the donor presented the DD for the donation to the TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s Camp Office in Tirumala.
The Chairman appreciated and congratulated the donor for the generous contribution.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.కోటి విరాళం
తిరుమల, 2026 ఫిబ్రవరి 10: హైదరాబాద్ కు చెందిన శ్రీ గుత్తా శ్రీ హర్షసాయి చౌదరి మంగళవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

