Rs. 1.51 CRORE DONATED TO TTD _ టీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం 

Tirumala, 14 May 2026: Reliance Industries Executive Director Sri P.M.S. Prasad donated Rs. 1.51 crore to the TTD-run Sri Venkateswara Pranadana Trust on Thursday.

In this regard, he handed over the donation DD to the Temple Peishkar Sri Ramakrishna at the Ranganayakula Mandapam inside the Srivari Temple.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

 

టీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం 

తిరుమల, 2026 మే 14: రిలయన్స్ సంస్థ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పి.ఎం.ఎస్ ప్రసాద్ గురువారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా అందించారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.