RS. 10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 04 January 2026: A devotee, Sri T. Peethambaram Achari, Chairman of the Ankalamma Temple Trust of Vadamalapeta Mandal in Tirupati district, donated Rs. 10,01,116 on behalf of the temple trust to the TTD- run Sri Venkateswara Vidyadana Trust on Sunday.
Accordingly, the donor handed over the donation cheque to the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 జనవరి 04: తిరుపతిజిల్లా వడమాలపేట మండలంలోని అంకాలమ్మ ఆలయ ట్రస్టు చైర్మన్ శ్రీ టి.పీతాంబరం ఆచారి అనే భక్తుడు ఆ ఆలయ ట్రస్టు తరఫున టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఆదివారం రూ.10,01116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

