Rs. 10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 10 February 2026: Smt. N. Sudharani from Guntur donated Rs. 10,01,116 to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Tuesday.
On this occasion, the donor presented the DD for the donation to the Additional EO Sri Ch.Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 ఫిబ్రవరి 10: గుంటూరుకు చెందిన శ్రీమతి ఎన్.సుధారాణి టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

