Rs. 10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 23 February 2026: A devotee from Hyderabad, Sri Satuluri Tandava Krishna Murthy, donated Rs. 10,01,116 to the TTD Sri Venkateswara Pranadana Trust on Monday.
On this occasion, the donor presented the DD to the Additional EO of TTD, Sri Ch. Venkaiah Chowdary, at the Additional EO’s Camp Office in Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 ఫిబ్రవరి 23: హైదరాబాద్ కు చెందిన శ్రీ సాతుళూరి తాండవ కృష్ణ మూర్తి అనే భక్తుడు సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

