₹10 LAKHS TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 21 March 2026: Tirupati MLA Sri A Srinivasulu, donated ₹10 lakhs to the TTD run Sri Venkateswara Pranadana Trust on Saturday.

In this regard, he handed over the Demand Draft of the donation to the Honorable Chief Minister of AP Sri Nara Chandrababu Naidu at the Ranganayakula Mandapam.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 మార్చి 21: జేఎంసీ ట్రస్టు చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ఆలయంలోని రంగ నాయకుల మండపంలో విరాళం డీడీని అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ అరణి శ్రీనివాసులును ముఖ్యమంత్రి వర్యులు అభినందించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.