Rs. 10 LAKH DONATED TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 16 June 2026: Vision Automobiles, a company based in Ongole, donated Rs. 10 lakh to the TTD – run Sri Venkateswara Annaprasadam Trust on Tuesday.
Representatives of the company handed over the DD for the same to the TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Additional EO camp office in Tirumala.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 జూన్ 16: ఒంగోలుకు చెందిన విజన్ ఆటోమొబైల్స్ సంస్థ మంగళవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

