DONATION TO TTD_ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 03 July 2026: Sri Suresh Kumar, a devotee from Chittoor, donated Rs.10 lakh to the TTD’s Sri Venkateswara Annaprasadam Trust on Friday.
The donor handed over the donation DD to TTD Chairman Sri B.R. Naidu at the latter’s Camp Office in Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 జూలై 03: చిత్తూరుకు చెందిన శ్రీ సురేష్ కుమార్ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

