DONATION OF RS. 10 LAKHS TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 18 March 2025: Sri Ketan Siva Pritam, the Chairman of Tirupati-based KSP Talkies, donated Rs.10 lakhs to TTD SV Anna Prasadam Trust on Tuesday.
To this extent, the donation DD was handed over to TTD Additional EO Sri. Ch Venkaiah Chowdary at his camp office in Tirumala.
TTD board member Sri Bhanu Prakash Reddy was also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2025 మార్చి 18: తిరుపతికి చెందిన కేఎస్పీ టాకీస్ చైర్మన్ శ్రీ కేతన్ శివ ప్రీతమ్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు విరాళం డీడీని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.