Rs. 15 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.15 లక్షలు విరాళం
Tirumala, 29 May 2026: Dr. Annam Srinivas of Guntur donated Rs. 15,00,116 to the Sri Venkateswara Pranadana Trust of TTD on Friday.
On behalf of the donor, TTD Board Member Sri Nannapaneni Sadasiva Rao handed over the donation DD to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in Sri Venkateswara Swamy Temple at Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.15 లక్షలు విరాళం
తిరుమల, 2026 మే 29: గుంటూరుకు చెందిన డాక్టర్ అన్నం శ్రీనివాస్ శుక్రవారం టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.15,00,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

