Rs. 20 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
Tirumala, 13 January 2026: Former CVSO of TTD, Sri Damodar, on behalf of his family members Sri E. Krishnakant and Sri S. Ajay Chowdary, donated Rs. 10 lakh each, totalling Rs. 20 lakh, to the Sri Venkateswara Annaprasadam Trust on Tuesday.
On this occasion, Sri Damodar, along with his family members, handed over the donation Demand Drafts to TTD Additional EO Sri Ch. Ve
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
తిరుమల, 2026 జనవరి 13: టీటీడీ మాజీ సీవీఎస్వో శ్రీ దామోదర్ తన కుటుంబ సభ్యులైన శ్రీ ఈ.కృష్ణకాంత్, శ్రీ యస్.అజయ్ చౌదరిల పేర్ల మీదుగా శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

