DONATION OF RS. 20 LAKHS TO TTD _ టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
Tirumala, 19 March 2026: Sri Ravikumar, Proprietor of Srujan Jewellery from Hyderabad donated Rs. 10 lakhs to the Sri Venkateswara Annaprasadam Trust and Rs. 10 lakhs to the Sri Venkateswara Pranadana Trust of TTD on Thursday.
He handed over the donation cheque to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s Office.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
తిరుమల, 2026 మార్చి 19: హైదరాబాద్ కు చెందిన సృజన్ జ్యూవెలరీ అధినేత శ్రీ రవికుమార్ గురువారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలను విరాళం అందించారు.
ఈ మేరకు టీటీడీ చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

