Rs. 20 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

Tirumala, 25 July 2025: Sri P.C. Rayulu, Chairman of LV Logistics Pvt. Ltd, Tirupati, donated Rs.10 lakhs to the Sri Venkateswara Annaprasadam Trust on Friday.

Similarly, Sri Sukumar, a devotee from Bengaluru, donated Rs.10 lakhs to the Sri Balaji Arogya Vara Prasadini Scheme (SVIMS).

The donors handed over the donation DDs to the TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at his camp office in Tirumala.

On this occasion, the Additional EO appreciated the donors for their generous contributions.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

తిరుమల, 2025 జూలై 25: తిరుపతికి చెందిన ఎల్వీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీ పి.సి.రాయల్ గురువారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

అదేవిధంగా బెంగుళూరుకు చెందిన శ్రీ సుకుమార్ అనే భక్తుడు శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని (స్విమ్స్) పథకానికి రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.