VEHICLE DONATED _ టీటీడీకి రూ.22.90 లక్షలు విలువైన మహేంద్ర వాహనం విరాళం
TIRUMALA, 01 JULY 2023: Mahindra Tractor Division President Sri Hemanth Sikka has donated Rs.22.90lakhs worth of Mahindra XUV 700 vehicle to TTD on Saturday in Tirumala.
After performing puja to the vehicle, the keys and documents of the vehicle were handed over to temple DyEO Sri Lokanatham.
Tirumala DI Sri Janakirami Reddy, representatives of Mahindra were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.22.90 లక్షలు విలువైన మహేంద్ర వాహనం విరాళం
తిరుమల, 2023 జులై 01: తిరుమల శ్రీవారికి మహేంద్ర ట్రాక్టరు డివిజన్ ప్రెసిడెంట్ హెమంత్ సిక్క శనివారం రూ.22.90 లక్షల విలువైన ఒక మహేంద్ర ఎక్స్ యువి 700 వాహనంను విరాళంగా అందజేశారు.
శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించి, వాహనాల రికార్డులను ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ శ్రీ జానకిరామిరెడ్డి, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.