Rs. 25 LAKHS DONATED TO TTD _ టీటీడీకి రూ.25 లక్షలు విరాళం
Tirumala, 01 August 2025: A devotee named P. Srikanth from Hyderabad donated Rs. 25 lakhs to the TTD Sri Venkateswara Anna Prasadam Trust on Friday.
To this extent, the donation DD was handed over to TTD Additional EO Sri Ch Venkaiah Chowdary at the Ranganayakula Mandapam of the Srivari Temple.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.25 లక్షలు విరాళం
తిరుమల, 2025 ఆగస్టు 01: హైదరాబాద్ కు చెందిన పి.శ్రీకాంత్ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

