RS.30 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.30 లక్షలు విరాళం

Tirumala, 23 May 2026: A total donation of Rs.30 lakhs was received by the TTD run Sri Venkateswara Annaprasadam Trust on Saturday.

All the three donors from Tirupati, Smt. Kora Sowmya Rs.10,00,116, Sri Birudala Satish Kumar Reddy Rs.10,00,116, and Sri Poorab Saai donated Rs.10 lakhs to the Trust.

The donors handed over the DDs to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

టీటీడీకి రూ.30 లక్షలు విరాళం

తిరుమల, 2026 మే 23: టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శనివారం రూ.30 లక్షలు విరాళంగా అందింది.

తిరుపతికి చెందిన శ్రీమతి కోరా సౌమ్య  రూ.10,00,116, శ్రీ బిరుదాల సతీష్ కుమార్ రెడ్డి రూ.10,00,116, శ్రీ పూరాబ్ సాయి రూ.10 లక్షలు ట్రస్టుకు అందజేశారు.

ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీ, చెక్కులను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.