Rs.50 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.50 లక్షలు విరాళం 

Tirumala, 20 February 2026: A devotee from Hyderabad, Sri Shivakoti Siddhartha, donated Rs.50 lakh to the TTD Sri Venkateswara Vidhyadana Trust on Friday.

On this occasion, the donor handed over the donation cheque to the Additional EO of TTD, Sri Ch. Venkaiah Chowdary, at the TTD Additional EO Camp Office in Tirumala.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.50 లక్షలు విరాళం 

తిరుమల, 2026 ఫిబ్రవరి 20: హైదరాబాద్ కు చెందిన శ్రీ శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు శుక్రవారం రూ.50 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.