100 BICYCLES DONATED TO TTD _ టీటీడీకి 100 సైకిల్ విరాళం.

Tirumala, 10 April 2025:The Chennai-based Murugappa Group TI Cycles of India donated 100 bicycles to TTD.

At a function held in front of the Srivari temple on Thursday, representatives of the company performed special pujas for the bicycles and handed them over to TTD Deputy EO Sri Lokanatham.

Srivari Temple Peishkar Sri Rama Krishna and DI in-charge Sri Hari Babu participated in the event.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి 100 సైకిళ్లు విరాళం

తిరుమల, 2025 ఏప్రిల్ 10: తిరుమల శ్రీవారికి గురువారం చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియా సంస్థ 100 సైకిళ్లు విరాళంగా అందజేసింది.

శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆ కంపెనీ ప్రతినిధులు సైకిళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామ కృష్ణ, ఇన్ ఛార్జ్ డిఐ శ్రీ హరి బాబు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.