APPEAL FOR USE OF GIRIJANA PRODUCTS IN TTD _ టీటీడీలో జిసిసి ఉత్పత్తులకు అవకాశం ఇవ్వండి- టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డిని కలిసిన జి సిసి చైర్ పర్సన్ శ్రీమతి శోభాస్వాతి రాణి

Tirumala, 30 August 2021: Andhra Pradesh Girijan Corporation urges TTD to utilize the natural forest products including honey, turmeric and others in the seva of Sri Venkateswara.

APGCC Chairperson Smt Shobha Swati Rani on Monday called on TTD Chairman Sri YV Subba Reddy at Tirumala and appealed for use of forest products in TTD.

She presented some forest produce like honey, Turmeric and vermilion to the TTD chairman on the occasion.

Speaking on the occasion the TTD Chairman said if the GCC can supply organically cultivated Products like turmeric, Honey, tamarind etc. TTD shall examine the proposal for use in its temple services.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీలో జిసిసి ఉత్పత్తులకు అవకాశం ఇవ్వండి- టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డిని కలిసిన జి సిసి చైర్ పర్సన్ శ్రీమతి శోభాస్వాతి రాణి

తిరుమల 30 ఆగస్టు 2021: టీటీడీలో గిరిజన కార్పొరేషన్ ఉత్పత్తులకు అవకాశం కల్పించాలని గిరిజన కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి శోభా స్వాతి రాణి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డిని కోరారు.

తిరుమలలో సోమవారం ఆమె శ్రీ సుబ్బారెడ్డిని కలిశారు. గిరిజనులు తయారు చేసిన పసుపు. కుంకుమ, తేనె తో పాటు.మరికొన్ని ఉత్పత్తులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, గిరిజనులు ప్రకృతి వ్యవసాయంతో ఆర్గానిక్ పద్ధతిలో పసుపు,కుంకుమ, చింతపండు పండించేట్లైతే టీటీడీ లో అవకాశం ఇచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పారు.

టీటీడీ ప్రజాసబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.