RAYMONDS GROUP CMD MEETS TTD EO _ టీటీడీ ఈవోను మర్యాద పూర్వకంగా కలిసిన రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ హరి సింఘానియా

Tirumala, 05 July 2024: Raymonds Group CMD Gautam Hari Singhania paid a courtesy call on TTD EO Sri. J. Syamala Rao at Sri Padmavathi Rest House in Tirumala on Friday.  

On this occasion, the duo discussed on various topics including the construction of Sri Balaji Mandir in Navi Mumbai, the programs being implemented in Tirumala SV High School with the help of Singhania Educational Trust.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ఈవోను మర్యాద పూర్వకంగా కలిసిన రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ హరి సింఘానియా

తిరుమల, 2024 జూలై 05: రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ హరి సింఘానియా తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావును మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నవీ ముంబైలో శ్రీ బాలాజీ మందిర్ నిర్మాణం, తిరుమల ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌లో సింఘానియా ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు స‌హ‌కారంతో నిర్వహింస్తున్న కార్యక్రమాలను రేమండ్స్ గ్రూప్ సీఎండీ, టీటీడీ ఈవోతో చర్చించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.