COMMITTEE ON FMS ISSUES _ టీటీడీ ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ

TIRUPATI, 10 DECEMBER 2021: TTD has constituted a Committee on Friday following the discussions of Workers leaders with TTD EO Dr KS Jawahar Reddy on Thursday.

The Committee includes JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, Additional FACAO Sri Raviprasadu, CE Sri Nageswara Rao.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టీటీడీ ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ

తిరుపతి 10 డిసెంబరు 2021: టీటీడీ లో పనిచేస్తున్న ఎఫ్ఎం ఎస్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీటీడీ నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. గురువారం ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఎఫ్ ఎం ఎస్ కార్మిక నేతలతో జరిపిన చర్చల అనంతరం ఈ కమిటీ ఏర్పాటు చేశారు.

జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం, అడిషనల్ ఎఫ్ ఏ సి ఏ వో శ్రీ రవి ప్రసాద్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ఈ కమిటీలో ఉన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి వీరు తగిన చర్యలు తీసుకుంటారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది