DONATION OF ₹20 LAKHS TO TTD _ టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

Tirumala, 11 April 2026: Sri K. Venkatesh proprietor of Siddisai Rice Mill, Kadiri donated a total of Rs.20 lakhs to the Tirumala Tirupati Devasthanams on Saturday. The donation includes Rs.10 lakhs to the Sri Venkateswara Pranadana Trust and Rs.10 lakhs to the Gosamrakshana Trust.

On this occasion, the donor handed over the donation demand drafts to TTD Chairman Sri B. R. Naidu at the Chairman’s Camp Office in Tirumala.

TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary was also present during the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

తిరుమల, 2026 ఏప్రిల్ 11: కదిరికి చెందిన శ్రీ సిద్ధిసాయి రైస్ మిల్ యజమాని శ్రీ కె.వెంకటేష్ శనివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ‌.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.