టీటీడీ చైర్మన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
టీటీడీ చైర్మన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తిరుమల 25 జనవరి 2021: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల హక్కులు పరిరక్షించేందుకు రాజ్యాంగం అమలులోకి తెచ్చిన రోజని ఆయన చెప్పారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది