TTD CHAIRMAN VISITS CHINNA JIYAR MUTT _ టీటీడీ చైర్మన్ దంపతులకు చిన్న జీయర్ ఆశీస్సులు
Tirumala, 13 Jan. 21: TTD Trust Board Chairman Sri YV Subba Reddy along with his spouse Smt Swarnalatha visited Sitanagaram Ashram in the Guntur district on Wednesday.
The couple offered Swamivari Sesha Vastra and fruits to Sri Sri Chinna Jiyar Swamy on the occasion of the Bhogi festival and received his blessings.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టీటీడీ చైర్మన్ దంపతులకు చిన్న జీయర్ ఆశీస్సులు
తిరుమల 13 జనవరి 2021: భోగి పండుగ సందర్బంగా గుంటూరు జిల్లా సీతానగరంలోని ఆశ్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు బుధవారం చిన జీయర్ స్వామిని కలిశారు. జీయర్ స్వామికి శేష వస్త్రం, పండ్లు అందించి, ధనుర్మాస పూజలో పాల్గొన్నారు. జీయర్ స్వామి చైర్మన్ దంపతులను ఆశీర్వదించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది