TTD EO PAYS COURTESY CALL ON TTD CHAIRMAN _ టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో

Tirumala, 26 February 2026: TTD EO Sri Muddada Ravichandra paid a courtesy call on TTD Chairman Sri B.R. Naidu at the TTD Chairman Camp Office in Tirumala on Thursday evening.

On this occasion, the TTD EO was felicitated by the Chairman with a shawl. TTD Board member Sri Naresh Kumar was also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో

తిరుమల, 2026 ఫిబ్రవరి 26: టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవోను, చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.