టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడిని చెన్నై తెలుగు సంఘం ఆదివారం ఘనంగా సన్మానించింది.
టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడిని చెన్నై తెలుగు సంఘం ఆదివారం ఘనంగా సన్మానించింది.
తిరుమల, 2025, ఆగష్టు 17: చెన్నైలోని అయ్యావూ మహల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు మునిసిపల్ శాఖా మంత్రి శ్రీ కెఎన్ నెహ్రూ, మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ పీకే శేఖర్‌బాబులు గజమాలలతో సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులుగా ఆయన చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.