DONATION OF RS. 20 LAKHS TO TTD _ టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

Tirumala, 15 September 2025: A devotee named Sri Manyam Srinivasa Rao from Mangalagiri on Monday donated Rs. 10,00,116 to TTD SV Anna Prasadam Trust in the name of his daughter Manyam Harika and Rs. 10,00,116 to SV Pranadana Trust in the name of his another daughter Manyam Haritha.

To this extent, the donor handed over the donation DDs to the TTD Chairman Sri B.R. Naidu at the Chairman Camp Office in Tirumala.

TTD Board Member Smt. Janaki Devi also participated in the program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

తిరుమల, 2025 సెప్టెంబర్ 15: మంగళగిరికి చెందిన శ్రీ మన్యం శ్రీనివాసరావు అనే భక్తుడు సోమవారం తన కుమార్తె మన్యం హారిక పేరు మీదుగా టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116, మరో కుమార్తె మన్యం హరిత పేరు మీదుగా ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి జానకిదేవి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.