Rs. 30 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
Tirumala, 10 February 2026: Sri Yalamanchili Madan Mohan Rao, Managing Director of Smart Software and Mohan Industries, Hyderabad, donated Rs. 30 lakh to TTD on Tuesday.
On this occasion, the donor handed over the DD to TTD Chairman Sri B.R. Naidu at the Ranganayakula Mandapam in the Srivari Temple.
The donor requested the Chairman to utilize the donation for the Sri Venkateswara Annadanam Trust and other trusts.
TTD Board Member Sri Nannapaneni Sadasiva Rao was also present at the event.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
తిరుమల, 2026 ఫిబ్రవరి 10: హైదరాబాద్ కు చెందిన స్మార్ట్ సాఫ్ట్ వేర్ అండ్ మోహన్ ఇండస్ట్రీస్ ఎండీ శ్రీ యలమంచిలి మదన్మోహన్ రావు మంగళవారం టీటీడీకి రూ.30 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
సదరు విరాళాన్ని శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు, ఇతర ట్రస్టులకు వినియోగించాలని దాత చైర్మన్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

